నూతనంగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వారి విగ్రహాలు చేయించిన : కవితా నరసింహులు అండ్ సన్స్

Praja Tejam
0


 కనేకల్లు ప్రజా తేజం ఏప్రిల్ 02
  కనేకల్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయమునకు శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయస్వామి పంచలో ఒక విగ్రహాలను కిలారి సునందమ్మ కవిత నరసింహులు దంపతులు ఉత్సవ విగ్రహాలను చేయించి ఆలయానికి అప్పగించారు.కనేకల్ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఏప్రిల్ 6వ  తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతున్నది, ఈ సీతారాముల కల్యాణానికి   శ్రీ సీతారాముల కళ్యాణం జరిగే కళ్యాణం నాడు జరిగే కళ్యాణానికి ముందుగానే  శ్రీ సీతారాముల లక్ష్మణ నూతన విగ్రహాలను తెప్పించి శ్రీ చిక్కనేశ్వర దేవాలయం నందు పూజలు నిర్వహించి అక్కడ నుంచి మొదలుకొని  ఊరేగింపుగా నిర్వహించి శ్రీ సీతారాము లక్ష్మణ విగ్రహాలను  శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం  వరకు ఊరేగింపుగా నిర్వహించారు , అనంతరం సీతారామ లక్ష్మణ స్వామివార్ల విగ్రహాలను ఆలయంలో ఉంచారు. ఈ కార్యక్రమంలో కవిత ఎర్రి స్వామి సరస్వతి భక్తాదులు తదితరులు పాల్గొన్నారు

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">