తారురోడ్డు నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

Praja Tejam
0


 గుంతకల్లు ఏప్రిల్ 2 (ప్రజాతేజ మ్):గుంతకల్లు నుండి గుత్తి కి వెళ్లే దారి గుత్తి మొదలులో గతంలో మట్టి రోడ్డు వల్ల వాహనాలు రాకపోకల ఉండడంతో ఎక్కువగా దుమ్ము చేరి వాహనదారు లకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చొరవతో ఆ మట్టిరోడ్డులో ఇప్పుడు తా
రు రోడ్డు వేయడం జరిగింది. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన తనయుడు పామిడి మరియు గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ తో కలిసి బుధవారం రోడ్డు నాణ్యత పనులు పరిశీలించ డం జరిగింది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">