గుంతకల్లు ఏప్రిల్ 2 (ప్రజాతేజ మ్): కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమమే మంచి నిదర్శనం అని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. బుధవారం గుత్తి పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు ఆయన తనయుడు పామిడి మరియు గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కి గుత్తి పట్టణ, మండల ప్రజల నుండి వినతు లు వెల్లువలా వచ్చాయి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9నెలలు అయింది ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పెద్దాయన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషం అని ప్రతి బుధవారం ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని అధిష్టా నం ద్రుష్టికి తీసుకెళ్లేందుకు మంచి వేదికగా ఈ ప్రజా దర్బార్ నిలిచిందని ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకునేందుకు ఇది ఒక మంచి వేదిక అని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు.ఈ కార్యక్రమం లో గుత్తి పట్టణ, మండల కూటమి నాయకు లు,కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇది మంచి ప్రభుత్వం అనేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం మంచి నిదర్శనం :ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
April 02, 2025
0

Tags