చౌక ధాన్యపు స్టాక్ పాయింట్ గోదామును పరిశీలించిన ఆర్డిఓ

Praja Tejam
0


గుంతకల్లు ఏప్రిల్ 2 (ప్రజాతేజమ్):
బుధవారం స్థానిక అగ్రికల్చర్ మార్కెట్ యార్డు నందు గల చౌక ధాన్యపు స్టాక్ పాయింట్ గోదామును రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీలో భాగంగా ప్రభుత్వం వారు రేషన్ కార్డుదారులకు మంజూరు చేసిన బియ్యం మరియు ఇతర నిత్యవసర వస్తువుల స్టాకులను గోదామునందు పరిశీలించ డం జరిగినది.కార్యక్రమంలో తాహసిల్దార్ రమాదేవి, సి ఎస్ డి టి, ఏ ఎస్ ఓ మరియు ఇతర రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">