వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలువ

Praja Tejam
0


కనేకల్లు ప్రజా తేజమ్ డిసెంబర్0 2

కనేకల్లు మండల పరిధిలోని బెనకల్ గ్రామం నందు సోమవారం జల జీవన వాటర్ ప్లాంట్ ను రాయదుర్గం ఎమ్మెల్యే కాల శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన నీరు సేవించాలని అన్నారు రాష్ట్రంలో ఎటు చూసినా ఏ గ్రామాల్లో చూసినా ఐదేళ్ల వైసిపి ప్రభుత్వం లో గుంతలమ్మయమైన రోడ్లను కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన పార్టీ రాయదుర్గం ఇన్చార్జి మంజునాథ గౌడ కన్వీనర్ లాలెప్ప గోపులాపురం బసవరాజు ఆది సుదర్శ న్ ఆనందరాజులు తదితరులు పాల్గొన్నారు

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">