వైసీపీ పార్టీకి షాక్ ఇచ్చిన మడకశిర మండల వైబి హళ్ళి పంచాయితీ నాయకులు. టిడిపి లో చేరిక

Praja Tejam
0


మడకశిర అక్టోబర్ 13 ప్రజా తేజమ్ 

మడకశిర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టిడిపి  ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో మడకశిర మండలం వైబి హళ్ళి పంచాయితీ పత్తి కుంట గ్రామానికి చెందిన,తిమ్మేగౌడ ,హనుమంతే గౌడ, 

శశికుమార్ ,రాధాకృష్ణ ,రంగప్ప,ఎంఎచ్ హనుమంత రాయప్ప,చాకలి నాగరాజు, 

జగదీష్ , మరియు 50 కుటుంబాలు వైసీపీ పార్టీ కి రాజీనామా చేసి  పసుపు కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం 

జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, రవీంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, లక్ష్మీనారాయణ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">