విద్యార్థుల కోసం ముళ్ళ చెట్లు తొలగింపు

Praja Tejam
0


కనేకల్లు ప్రజా తేజం అక్టోబర్ 24   

కనేకల్ మండలం ఆదిగానపల్లి కొత్తపల్లి కి పోయే రహదారి ఇరువైపులా ముళ్ళ కంప చెట్లు పెరిగి రోడ్డు కనపడకుండా పోయింది. ఈ గ్రామాలకు ఆటో రావాలన్నా ఇబ్బందిగా తయారైంది ఈ రహదారి. విద్యార్థులు చదువు కోసం కనేకల్లు రాయదుర్గం పోవాలంటే దారి ఇబ్బంది వలన విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆదిగానపల్లి సర్పంచ్ రుద్రముని బీజేవైఎం మండలాధ్యక్షుడు తిప్పారెడ్డి బిజెపి మాజీ అధ్యక్షులు కే తిప్పేస్వామి సొంత నిధులతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళకంపలను తొలగించారు. అనంతపురం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు రచ్చ మర్రి ఆదిగానపల్లి కొత్తపల్లి మీదుగా కనేకల్లు కు బస్సు సౌకర్యం కల్పించాలని విన్నవించారు. స్పందించిన ఆర్ఎం రోడ్డుకి ఇరువైపులా ఉన్న ముళ్ళకంపలను తొలగించి గుంతలకు మట్టితోలే విధంగా సర్పంచ్ చర్యలు తీసుకోవాలని సూచించారు నవంబర్ 10వ తేదీ నుండి మీ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆర్ఎం హామీ ఇచ్చారు. ఆ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గురువారం ఆదిగానపల్లి కొత్తపల్లి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళకంప చెట్లను జెసిపి సహాయముతో తొలగించారు దీనికి ఆ గ్రామస్తులు విద్యార్థులు ఎన్డీఏ కుటుంబ నాయకులకు ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ రుద్రమని బీజేవైఎం మండల అధ్యక్షులు తిప్పారెడ్డి ఏపీ మాజీ అధ్యక్షులు కే తిప్పేస్వామి టిడిపి నాయకులు నాగరాజు నాగార్జున రామాంజనేయులు ఆంజనేయులు లాలెప్ప తదితరులు పాల్గొన్నారు

వేదవతి హగిరి ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రజల అప్రమత్తంగా ఉండాలి

: తాసిల్దార్ ఫణి కుమార్

కనేకల్లు ప్రజాతేజం అక్టోబర్ 24  కనేకల్ మండలంలోని మాల్యం దగ్గర గల వేదవతి హగిరి ఉదృతంగా ప్రవహిస్తున్నడడం వలన నది వద్దకు ప్రజలు ఎవరు వెళ్లరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ ఫణికుమార్ కనేకల్ మాల్యం తదితర గ్రామాల ప్రజలకు సూచించారు. రాయదుర్గం నియోజకవర్గం  గుమ్మగట్ట మండలం లోని  భైరవాణి తిప్ప ప్రాజెక్టులో కి  కర్ణాటక నుండి నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో గురువారం మూడు గేటులను వేదవతి హగిరి నదికి వదిలారు దీనివలన నీరు ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉంది కాబట్టి మాల్యం కనేకల్లు రహదారి వేదవతి హగిరి మీదుగా ఉండేది ఈ రోడ్డును కి ఇరువైపులా ముళ్ళకంపలను వేసి రోడ్డును పూర్తిగా తాసిల్దార్ మూసి వేయించారు ప్రజలు ఎవరు ఈ రోడ్డు నందు రాకపోకలు నడప రాదని కొద్దిగా లేట్ అయినా సరే చెరువు కట్ట రోడ్డుపైనే…

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">