అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం నగర డిఎస్పి వి.శ్రీనివాసరావు
అనంతపురం అక్టోబర్ 13 ప్రజాతేజమ్
శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పని చేయాలని డిఎస్పీ శ్రీనివాసరావుకి సూచించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు