ఎప్పుడైనా ఎవరికైనా గైడెన్స్ చాలా ముఖ్యం. మన ముందు రెండు దారులున్నప్పుడు, ఏ దారిని సెలక్ట్ చేసుకోవాలోననే తికమక కనిపించినప్పుడు, రెండిటిలో ఒకదాన్ని చూజ్ చేసుకోమని సలహా చెప్పేవాళ్లు కావాలి.
ఎప్పుడైనా ఎవరికైనా గైడెన్స్ చాలా ముఖ్యం. మన ముందు రెండు దారులున్నప్పుడు, ఏ దారిని సెలక్ట్ చేసుకోవాలోననే తికమక కనిపించినప్పుడు, రెండిటిలో ఒకదాన్ని చూజ్ చేసుకోమని సలహా చెప్పేవాళ్లు కావాలి.
తన జీవితంలో అలాంటి రోల్ పోషించింది కరణ్ జోహారేనని అన్నారు జాన్వీ కపూర్. ఇంతకీ ఆమెకు కరణ్ ఎలాంటి సజెషన్ ఇచ్చారు.?
దేవర తో సౌత్‌లో అడుగుపెడుతున్నారు జాన్వీ కపూర్. ఈ ను యాక్సెప్ట్ చేయడానికి ముందు, ఆమెకు మరో తమిళ ఆఫర్ కూడా వచ్చిందట.
అయితే రెండిటిలో దేనికి ఓకే చెప్పాలో అర్థం కాకుండా ఉండిపోయారట. ముందు.. టాలీవుడ్‌లో అడుగుపెట్టు. అక్కడి నుంచి ఛాన్సులు అవే వస్తాయని కరణ్ చెప్పడంతో దేవరకు సైన్ చేశారట.
కరణ్ ఇచ్చిన సలహా తనకు చాలా బాగా ఉపయోగపడిందని అంటున్నారు జాన్వీ కపూర్. ఇప్పుడు రామ్‌చరణ్‌తో ఓ చేస్తున్నారు ఈ బ్యూటీ.
ఇంకో రెండు లు కూడా సెట్స్ మీదున్నాయి. దేవర లో ఈమె రోల్ కోసం ప్రత్యేకంగా దృష్టిపెట్టానని అన్నారు కొరటాల. నార్త్ లో నాకు లకేం తక్కువలేదు. వరుసగా ఆఫర్లున్నాయి.
ఇప్పటి వరకు చేసినవి కూడా పది కాలాలపాటు గుర్తుండిపోయే పాత్రలే. సౌత్‌లోనూ అంతకు మించిన పేరు తెచ్చుకోవాలన్నది నా కల. అది జరిగితే మా అమ్మ ఆశయం నెరవేరినట్టేనని చెబుతున్నారు జాన్వీ.