అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఈ అమ్మాడి క్రేజ్ చూస్తే షాకే.. మహానటి బెస్ట్ ఫ్రెండ్..

Praja Tejam
0


 చాలా కాలంగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, రేర్ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫోటోలో బొద్దుగా అసలు గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు అబ్బాయిల కళల రాకూమరి.

చాలా కాలంగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, రేర్ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఆశ్చర్యపోతున్నారు. తనే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్.

        ఆ ఫోటోలో బొద్దుగా అసలు గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు అబ్బాయిల కళల రాకూమరి. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఆ తర్వాత వరుస ఆఫర్లను వచ్చినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. కానీ ఫాలోయింగ్ మాత్రం భారీగానే సొంతం చేసుకుంది.

        అక్కినేని అఖిల్ నటించిన హలో తో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులకు మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు ల్లో కనిపించింది. హలో తర్వాత 'చిత్రలహరి' 'రణరంగం' చిత్రాల్లో నటించింది.

        అలాగే శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం లో ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగు లకు దూరమైన కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు తమిళ్ ల్లో నటిస్తుంది.

    కళ్యాణి ప్రియదర్శన్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ - సీనియర్ నటి లిస్సి లక్ష్మి కూతురు కళ్యాణి ప్రియదర్శి. అంతేకాదు మహానటి కీర్తి సురేష్ బెస్ట్ ఫ్రెండ్ కూడా.


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">