ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ
గత 10 రోజులుగా ప్రజల కోసం విపత్కర వాతావరణ పరిస్థితిల్లోనూ సేవలు అందించిన సిబ్బందికి రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు ,పది రోజుల పాటు, రాత్రింబవళ్ళు పని చేసిన అధికార యంత్రాంగం. ఐఏఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు,పోలీస్ సిబ్బంది పారిశుధ్య కార్మికులు, ఫైర్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, వాటర్ ట్యాంకర్స్ సిబ్బంది, ఆహారం ప్యాకింగ్ చేసిన వారు, ఆహారం డిస్ట్రిబ్యూట్ చేసిన వారు, జిల్లా, రాష్ట్ర యంత్రాంగం, ప్రింట్& ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియచేసిన రాష్ట్ర బీసీ సంక్షేమచేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ గారు .