- కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య .
బ్రహ్మ సముద్రం మండల పరిధిలోని భైరవానితిప్ప పంచాయతీ పోలేపల్లి గ్రామంలో వైఎస్ఆర్ సీపీ నాయకుడు నాగేంద్రప్ప పై టీడీపీ నాయకులు దాడి
చేసిన విషయం తెలుసుకున్న ఆయన బుధవారం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న నాగేంద్రప్పను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.
- అక్కడే వైద్య సిబ్బందితో నాగేంద్రప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
- మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
- టిడిపి దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు.