విద్యార్థులకు ఆర్టీసీ స్కూల్ బస్ ఏర్పాటు చేయాలి

Praja Tejam
0


పి ఎస్ యు పట్టణ అధ్యక్షులు నందకిషోర్ 

ధర్మవరం పట్టణం నందు విద్యను అభ్యసించడానికి వస్తున్నటువంటి విద్యార్థులకు స్కూల్ బస్సు ఏర్పాటు చేయాలి ధర్మవరం ఆర్టీసీ సూపర్డెంట్ ప్రేమ్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పి ఎస్ యు పట్టణ అధ్యక్షులు నందకిషోర్ మాట్లాడుతూ ధర్మవరం పట్టణం కు సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు విద్యనభ్యసించడానికి పల్లె ప్రాంతాల నుంచి బస్సును నమ్ముకుని వందలాది మంది విద్యార్థులు వస్తూ ఉంటారు దాదాపుగా 60 నుంచి 100 మంది దాకా విద్యార్థులు బస్సులు రవాణా చేస్తూ ఉంటారు అయితే విద్యార్థులకు అందరికీ కలిపి  పాఠశాల, కళాశాల సమయాలకు స్కూల్ బస్సులను ఏర్పాటు చేయాలి సంఘాల, చిన్న పట్నం,  అప్రా చెరువు, సుబ్బరాయనపేట, తుమ్మల, మల్లెంపల్లి, మరియు గతంలో స్కూల్ బస్సు ఏర్పాటు చేసినటువంటి స్కూల్ బస్సు ఎన్ ఎస్ గేట్ మీదుగా శ్రీహరిపురం, కుంటిమద్ది, పాపిరెడ్డిపల్లి, పోలేపల్లి, చెర్లోపల్లి, మీదుగా రామగిరి వెళ్తున్న బస్సును  ప్రాంతానికి బస్సు ఉండేది కానీ ఇప్పుడు వాటిని తొలగించడం జరిగింది తిరిగి పునరావతం చేయాలి ఈ ప్రాంతం దాదాపు కొండలు ఎక్కువ ఉన్న ప్రాంతం రోడ్లు ఎగుడు దిగుడుగా ఉంటాయి ఈ ప్రాంతాలలో ఆటో ప్రమాదాలలు రోడ్డు జరుగుతూ ఉంటాయి ప్రమాదాలను విద్యార్థుల భవిష్యత్తును గుర్తుంచుకొని విద్యార్థులకు స్కూల్ బస్సు ఏర్పాటు చేయాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం గా డిమాండ్ చేశారు లేనిపక్షంలో ధర్మవరం డిపో నందు పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకులు సాయి, పురుషోత్తం, గణేష్, భారత్, తదితరాలు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">