భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాకు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా రాజకీయ రంగ ప్రవేశం చేయడం విశేషం.బజరంగ్ పునియా హర్యానాకు చెందిన ఒక భారతీయ ఫ్రీ స్టైల్ రెజ్లర్. ప్రస్తుతం 65 కిలోల బరువు విభాగంలో రెండో ర్యాంక్‌లో ఉన్నాడుఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బజరంగ్ పునియా నియమితులయ్యారు