అనంతపురం, సెప్టెంబర్ 14 ప్రజాతేజమ్ :
ఐఏబి చైర్ పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశాల మేరకు ఈనెల 19వ తేదీన ఐఏబి సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఐఏబి కన్వీనర్ మరియు హెచ్.ఎల్.సి ఎస్ఈ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఈనెల 19వ తేదీన ఉదయం 11 గంటలకు ఐఏబి సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.