👆👆ఫోటోలు అనంతపురం,12.09.2024పంట సాగుదారు హక్కు పత్రం గురించి వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలతో కలిసి గురువారం ఉదయం 7.45 నిమిషాల నుండి 8.15 నిమిషాల వరకు కార్యక్రమం ఆకాశవాణి, అనంతపురం రేడియో స్టేషన్ నందు ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, I.A.S, గారు పాల్గొని రైతుల సమస్యలకు సమాధానాలు, పలు సూచనలు ఇవ్వడం జరిగింది.